Mayawati quits as up cm

Mayawati quits as UP CM,Mulayam, Akhilesh wrest UP from Mayawati

Mayawati quits as UP CM

Mayawati.gif

Posted: 03/07/2012 11:53 AM IST
Mayawati quits as up cm

Mayawati quits as UP CM

యూపీలో బీఎస్పీ ఓటమికి ప్రధానంగా మూడు కారణాలను రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఊహించినదానికంటే ఎక్కువ ఓట్లు పోల్ కావటం, అవినీతి..దాని కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత, పునరీకీకృతమైన సమాజ్‌వాది పార్టీ! ఈ మూడు కారణాల వల్లే మాయావతి అధికారానికి దూరమైందని వారు అంటున్నారు. ఎక్కువ శాతంలో ఓట్లు పోల్ కావడంతో తరచూ తటస్థంగా ఉండే ఓటర్లు సైతం పోలింగ్‌లో పాల్గొన్నట్లయింది. దీంతోపాటు మాయకు గత ఎన్నికల్లో కలిసొచ్చిన బ్రాహ్మణులు, ముస్లింలు ఈసారి దూరమయ్యారు. మరో ముఖ్యమైన అంశం అవినీతి. మాయావతి పాలనలో తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. వేల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగమైందని విమర్శలు వెల్లు ఇక సమాజ్‌వాది పార్టీ అన్ని రంగాల్లో, అన్ని సెక్షన్‌లలో తన పునాదులు బలోపేతం చేసుకుంది. గత లోక్‌సభ ఎన్నికల సమయానికే కూడబలుక్కుని.. అసెంబ్లీ ఎన్నికల నాటికి తన శక్తియుక్తులన్నింటినీ సమీకరించుకుని బీఎస్పీ ఏనుగును కిందపడేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Danam turns into assembly rowdy
Mulayam singh yadav  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles