Cpi narayana comments condemned

cpi narayana comments condemned, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

narayana-1.gif

Posted: 03/06/2012 06:45 PM IST
Cpi narayana comments condemned

narayanaమైక్ పట్టుకుని ఎదురుగా జనం కనిపిస్తుండేటప్పటికి రెచ్చిపోయి నోటికొచ్చిన మాటలు మాట్లాడే సిపిఐ నాయకుడు నారాయణ నాలుక తెగ్గోస్తామంటూ కొండ్రు మురళి, బాలరాజులు తీవ్రంగా హెచ్చరించారు. సోమవారం సిఎల్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులిద్దరూ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.

దళితులను అడ్డం పెట్టుకుని బతికే పార్టీలో ఉన్న నీవు వారికి ప్రాతినిధ్యం వహించవలసినవాడివి ఒక దళిత నాయకురాలు గీతారెడ్డి మీద నే వ్యాఖ్యలు చేస్తావా. అంటూ నారాయణని సంబోధిస్తూ వారు మీడియాలో ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఎస్ సి ఎస్ టి అట్లాసిటిస్ కేసుని పెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని కూడా మంత్రులు అన్నారు.

ఆమెకు సింగారించుకోవటం తప్ప మరేమీ చేతకాదంటూ రాష్ట్ర మంత్రి గీతారెడ్డి మీద నారాయణ చేసిన వ్యాఖ్యలు దళిత నాయకురాలినే కాక ఒక స్త్రీని కూడా అగౌరవపరచేలా ఉన్నాయంటూ పలువురు విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mulayam singh yadav
A book lakshmi parvati liked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh