Jc million dollar question

jc million dollar question, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

jc-1.gif

Posted: 03/06/2012 04:48 PM IST
Jc million dollar question

jcసోమవారం అసెంబ్లీ లాబీల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, మోత్కుపల్లి నరసింహులును కలిసిన కాంగ్రెస్ శాసనసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు జెసి దివాకరరెడ్డి, కెవిపి రామచంద్రరావుని అరెస్ట్ చెయ్యకపోవటమేమిటో అంతుపట్టటం లేదని అన్నారు. కెసిఆర్ ని ఘాటుఘాటు విమర్శలతో ముంచెత్తుతున్న మోత్కుపల్లిని ఫ్రశంసిస్తూ, జెసి జగన్ విషయంలో అరెస్ట్ ఉప ఎన్నికలకు ముందో తరువాతో తెలియదు కానీ మొత్తానికి అరెస్ట్ చెయ్యటమైతే ఖాయమని అన్నారు.

కానీ ఇంతకీ గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డ వారినందరినీ అరెస్ట్ చేస్తున్న సందర్భంలో వాటితో సంబంధమున్నదన్న అభియోగాలున్న కెవిపి రామచంద్రరావుని అరెస్ట్ చెయ్యటానికి ఎందుకు వెనకాడుతున్నారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నారు జెసి దివాకర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhajji cajoled by dravid
Nikhilesh yadav announcement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh