Nikhilesh yadav announcement

nikhilesh yadav announcement, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

nikhilesh-yadav-1.gif

Posted: 03/06/2012 01:51 PM IST
Nikhilesh yadav announcement

nikhileshసమాజ్ వాదీ పార్టీ ఉన్నతికి బాగా శ్రమించి దానికా స్థానం కల్పించిన నిఖిలేష్ యాదవ్, ఓటేసి పార్టీ పట్ల తమ విశ్వాసాన్ని కనబరచిన రాష్ట్ర ప్రజలకు కృతఙతలు తెలియజేసుకున్నారు. అయితే ములాయమ్ సింగ్ ముఖ్యమంత్రి అవుతారని, తనకా ఆశ లేదని ఆయన స్పష్టపరచారు. దానితో పాటు మాయావతి విగ్రహాలను కూల్చివేసేది లేదని కూడా నిఖిలేష్ అన్నారు.

రాహుల్ యువశక్తికి దీటుగా రాష్ట్రంలో యువ నాయకుడిగా రాజకీయ తెరమీదకు వచ్చి, పార్టీకి మహోన్నతమైన స్థితిని సంపాదించిపెట్టిన నిఖిలేష్ యాదవ్ ఎంతో అణకువగా పెద్దల ఎడల గౌరవం చూపిస్తూ ప్రకటనలు చెయ్యటం పార్టీలోనూ బయట ప్రజలలోనూ హర్షాన్ని కలిగించింది.

కనబడుతున్న పరిణామాల దృష్ట్యా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఈ రోజు 3.30 కి గవర్నర్ కి రాజీనామా సమర్పించనున్నారు.

బహుజన సమాజ్ వాదీ పార్టీని నుంచి యుపి ప్రజలు విముక్తి కోరుకున్నారంటూ భాజపా తన అభిప్రాయాన్ని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jc million dollar question
Hung govt not ruled out in up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles