High on center level and low on states

high on center level and low on states, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

center-state-1.gif

Posted: 03/06/2012 01:02 PM IST
High on center level and low on states

5 రాష్ట్రాల్లో మణిపూర్ లో తప్ప ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రధానమైన ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కి చుక్కెదురైంది. కాంగ్రెస్ కి ప్రతిష్టాత్మక మైన రాయ్ బరేలీ, అమేథీ స్థానాల్లో కూడా వెనకబడివుండటం నిజంగా కాంగ్రెస్ ప్రతిష్టకి పెద్దదెబ్బే. దీన్నిబట్టి చూస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింటుందని, భాజపా ప్రభంజనం బాగా ఉంటుందని ఆ నేతలు ఆనందాన్ని ప్రకటిస్తున్నా, భాజపా కూడా ఈ ఎన్నికల్లో తన ప్రతాపాన్నేమీ పెద్దగా చూపించలేదు.

భాజపాకి ఉత్తర ప్రదేశ్ లో లభిస్తోంది మూడవస్థానమే. ఉత్తరఖండ్ గోవాల్లో భాజపా హవా బాగానే ఉన్నా, పంజాబ్ లో శిరోమణి అకాలీ దళ్ అగ్రస్థానంలోఉంది. అయితే పొత్తు ఒప్పందం వలన ఎస్ఏడి గెలుపులో భాజపా వాటా కూడా ఉన్నా, ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఎస్ఏడి దే పైచేయి ఉంటుంది.

ఎలా చూసినా కేంద్ర ప్రభుత్వాలను ఏలుతున్న రెండు అగ్ర రాజకీయ పార్టీలు కాంగ్రెస్, భాజపాలు పాలక, ప్రధాన ప్రతిపక్ష స్థానాల్లో ఉన్నా, ఈ ఎన్నికలు రాష్ట్రస్థాయిలో మాత్రం వాటి స్థాయిని దించేసాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hung govt not ruled out in up
Sp in up trying to get support from rld  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles