Sp in up trying to get support from rld

sp in up trying to get support from rld, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

rld-1.gif

Posted: 03/06/2012 11:52 AM IST
Sp in up trying to get support from rld

nikhil-rahul

ఉత్తర ప్రదేశ్ లోని 403 స్థానాల్లో సమాజవాదీ పార్టీకి 202 స్థానాలు వస్తే ఎవరితోనూ పనిలేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని స్థాపించుకోవచ్చు కానీ రెండవ స్థానంలో ఉన్నా, బహుజన సమాజ వాదీ పార్టీ కూడా బాగానే పుంజుకోవటం వలన హంగ్ గవర్నమెంటు ఏర్పడుతోంది. ఏయే పార్టీలు కలుస్తాయన్నదానిమీద భవిత ఆధారపడివుంటుంది.

200 సెంటర్లలో రాహుల్ గాంధీ ప్రసంగాలిస్తూ తిరిగినా, సమాజవాదీ పార్టీలని గూండాలుగా పేర్కొన్నా, వారి మేనిఫెస్టోని బహిరంగంగా చింపేసినా వాటి ప్రభావం ఉత్తర ప్రదేశ్ ఓటర్ల మీద పడకపోవటం విశేషం. రాహుల్ ప్రియాంకాల చరిష్మా వాళ్ళని చూడటం వరకే పరిమితమై పోవటం కాంగ్రెస్ పార్టీకి దిగులునే మిగిల్చింది. ఆర్ ఎల్ డీ తో కలిసి పొత్తులో కాంగ్రెస్ పార్టీకి ఈ మాత్రమైనా ముఖంచెల్లుబాటు అవుతోంది. కానీ ఆర్ ఎల్డీ ములాయమ్ కి మద్దతు నిచ్చిన సందర్భంలో సమాజ్ వాదీ కి ఎదురులేని పరిస్థితులు ఏర్పడటమే కాకుండా యుపి మీద కాంగ్రెస్ పూర్తిగా పట్టు వదులుకున్నట్టవుతుంది. అయితే ప్రస్తుతం ఆర్ఎల్డీ కాంగ్రెస్ లది విడదీయరాని బంధం కాబట్టి, సంకీర్ణ ప్రభుత్వంలో ఎస్ పి తో పాటు కాంగ్రెస్ కీ కలవక తప్పదు.

భాజపా కానీ బిఎస్ పి కానీ ఎస్ పి తో కలవవు కాబట్టి ఆర్ఎల్డీ తో పాటు కాంగ్రెస్ కూడా పాకేజ్ గా ఎస్ పి ఫార్మ్ చేసే ప్రభుత్వంలో పాలుపంచుకుంటుంది.  అయితే, ఆర్ ఎల్ డీ విడిగా వచ్చి ఎస్ పి చేరినా గవర్నమెంటు ఏర్పడటానికి సరిపోయేటట్టయితే ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరగవచ్చు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High on center level and low on states
Bjp leader forecasts nda govt in 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles