Trs politburo member

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

News, Articles, Forums, Classifieds, Yellow Pages, Bollywood, Telugu Cinema, Movies, Indian Baby Names, Rhymes, Telugu Movie, Bollywood, Indian Actors, Indian Actress, Audio , Video, Music, Hits, Telugu Cinema

TRS politburo member.gif

Posted: 03/05/2012 07:01 PM IST
Trs politburo member

తెలంగాణ జిల్లాలో జరగబోయే ఉప ఎన్నికల కోసం ఇక్కడ పార్టీ నేతలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంటు తో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే ధీమాతోనో లేక టీడీపీని భయపెట్టడానికో గాని వీళ్ళు విసురుకునే సవాళ్ళు పార్టీని మూసివేసుకునేంత వరకు వచ్చాయి. టీఆర్ఎస్ పోటిట్ బ్యూరో సభ్యుడు ఎ. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో ఒక్క సీటు ఓడిపోయినా టీఆర్ఎస్ ని మూసుకుంటామని టీడీపీకి సవాల్ విసిరారు.

టీడీపీ నేతలకు దమ్ముంటే ఈ సవాల్‌ను ఎలా స్వీకరిస్తారో ప్రకటించాలన్నారు. చంద్రబాబు విదిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి తెలంగాణ ఉద్యమానికి నష్టం చేస్తున్న టీ-టీడీపీ ఫోరం నేత మోత్కుపల్లి నర్సింహులు ఊరకుక్క, పిచ్చిపట్టిన రేసుకుక్క అని ధ్వజమెత్తారు.
రాజ్యసభ సభ్యత్వం కోసం తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని, అయితే ఆ సీటు దేవేందర్‌గౌడ్‌కు ఎప్పుడో ఖాయమైపోయిందని వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి పొట్టకూటి కోసం పిల్లులను పట్టుకొచ్చి అమ్మాడని, అలాంటి కూటికి గతిలేనోడు అమరుల కుటుంబాలకు యాభైవేల రూపాయలు ఎలా పంచుతాడని చంద్రశేఖర్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yanamala ramakrishnudu
A person killed her mother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles