A person killed her mother

medak, murder, killed, curry, meals

A person killed her mother for serving earlier day curry in his meals in Medak district.

A person killed her mother.gif

Posted: 03/05/2012 06:48 PM IST
A person killed her mother

కూర బాగా లేదని ఓ కొడుకు తల్లిని హత్య చేసిన దారుణ సంఘటన మెదక్‌జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. రంగంపేట గ్రామానికి చెందిన తలారి గంగమ్మ(55)కు ఇద్దరు కుమారులు. మొదటి కొడుకు మృతి చెందడంతో గంగమ్మ రెండో కుమారుడైన నర్సింహులు వద్ద ఉంటోంది. నర్సింహులును భార్య వదిలేసి వెళ్లడంతో గంగమ్మే కొడుక్కి వంట చేసి పెడుతోంది. ఆదివారం ఇంటికొచ్చిన కొడుక్కి భోజనం పెట్టింది. తీరా ఆమె శనివారం వండిన వంకాయ కూరే వేయడంతో నర్సింహులు మండిపడ్డాడు.

అంతేకాకుండా, విచక్షణ కోల్పోయి తల్లిని వెంటాడి హత్య చేశాడు. చుట్టు పక్కల వారు అడ్డుకునే యత్నం చేసినా వినిపించుకోలేదు. కొడుకు దెబ్బలకు తట్టుకోలేక ఆమె పడిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs politburo member
Bangi ananthaiah fired at tdp chief chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles