Earthquake in new delhi and northern areas

Earthquake in New Delhi and northern areas,earthquake north india,earthquake epicentre,earthquake Delhi,earthquake

Earthquake in New Delhi and northern areas

Earthquake.gif

Posted: 03/05/2012 02:54 PM IST
Earthquake in new delhi and northern areas

Earthquake felt in Delhi other parts of north India

ఉత్తరభారతాన్ని భూకంపం వణికించింది. ఢిల్లీ, ఘజియాబాద్‌, నోయిడా, గుర్గావ్‌లలో భూమి స్వల్పంగా కంపించింది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట పది నిముషాలకు భూకంపం సంభవించింది. భూప్రకంపనలతో భయపడ్డ జనం ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. పార్లమెంట్‌ భవనం కూడా కంపించింది.
భయంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.9 గా నమోదైంది. హర్యానా, పంజాబ్‌ల్లోను కూడా భూకంపం సంభవించింది. మరో మూడు నెలల్లో హిమాచల్‌ప్రదేశ్‌ కేంద్రంగా భూకంపం సంభవించే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama invokes gandhi mandela
Bharatnatyam dance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles