India wins kabaddi womens world cup

india wins, kabaddi ,womens world cup

india wins kabaddi womens world cup

21.gif

Posted: 03/04/2012 09:04 PM IST
India wins kabaddi womens world cup

            kabaddi

          మన దేశ మహిళా మణులు ధీరులు.. సూరులు అయ్యారు. తమ సత్తా చాటి జగజ్జేత గా నిలిచారు. మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ను భారతమాతకు బహుమతిగా ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం పాట్నాలోని  పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌ను 25-19తో ఓడించి, భారత జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. సెమీస్‌లో జపాన్‌ను 60-21తేడాతో మట్టికరిపించిన భారత జట్టు తుదివరకు ఇదే జోరు కొనసాగించి వెనుదిరిగి చూడలేదు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rashtra prajalaku mantri varyula varaalu
Ausies win over srilanka in first series  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles