Madhu yashki says cong will not win

madhu yashki says cong will not win, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

madhu-yashki-1.gif

Posted: 03/04/2012 04:08 PM IST
Madhu yashki says cong will not win

madhu-yashkiఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటం కల్ల అని కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఈ రోజు మీడియాలో అన్నారు. అందుకు కారణం కూడా మధు యాష్కీ తెలియజేసారు. తెలంగాణా సెంటిమెంటు ప్రబలంగా ఉన్న తెలంగాణా ప్రాంతంలో రాజీనామా చేసిన నాయకులకే తిరిగి పట్టం కడతారని ఆయన విశ్లేషించి చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు మీద నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పిందని, ఇప్పుడవి అయిపోయాయి కనుక తిరగి తెలంగాణా ఎంపీలందరూ సమావేశమై తెలంగాణా రాష్ట్ర సాధన దిశగా భావి ప్రణాళికను సిద్ధంచేసుకుంటామని మధు యాష్కీ అన్నారు.

కొండా సురేఖ విషయంల తెరాస నాయకుల మాటే మధు యాష్కీ చెప్పారు. ఆమె తెలంగాణా కోసం రాజీనామా చేసి బయటకు రాలేదని అన్నారు. రాజీనామా చేసిన మాట వాస్తవమై అయినా, తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపటం వలనే ఆమె మీద అనర్హత వేటు పడిందని, అందువలన ఆమె తెలంగాణా కోసం పదవిని పోగొట్టుకోలేదని తెరాస నాయకుల వాదన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harikrishna says no tussel between nandamuris and naras
Head on train collision in poland  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles