Kingfisher airlines 40 bank account seized

kingfisher airlines 40 bank account seized, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

kingfisher1.gif

Posted: 03/03/2012 06:14 PM IST
Kingfisher airlines 40 bank account seized

kingfisher"మూలుగుతున్న నక్క మీద తాటి పండు" అన్నట్టు, అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి పైలెట్లు, ఇతర సిబ్బంది రాజీనామాలు చేసి విమానసేవలను బాగా తగ్గించేసి ఉన్న సమయంలో విమానయా నియంత్రణ సంస్థ పిలిచి వివరణ నడగటం, ఎలాగైనా సేవలను పునరుద్ధరిద్దామని కింగ్ ఫిషర్ విమాన సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సమయంలో ముంబైలో సర్వీస్ టాక్స్ శాఖ 40 కోట్ల రూపాయల బకాయి ఉందంటూ 40 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసింది.

బాకీ చెల్లించటానికి ఫిబ్రవరి 29 ఆఖరు తేదీ వరకు సమయాన్నిచ్చినా చెల్లించటంలో కింగ్ ఫిషర్ సంస్థ విఫలమైనందువలన సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేస్తున్నామంటూ సర్వీస్ టాక్స్ కమిషనర్ ఎస్.కె. సోలంకి తెలియజేసారు. ఈ నలభై కోట్ల రూపాయలు ఫిబ్రవరి నెలాఖరుకి కట్టవలసిన బకాయే. మార్చి నెలాఖరువరకల్లా మొత్తం బాకీ 70 కోట్ల కట్టటానికి కింగ్ ఫిషర్ ఒప్పుకుంది కానీ మొదటి విడతలోనే విఫలమైంది.

కింగ్ ఫిషర్ సంస్థ మల్టీ మిలియనైర్ విజయ మాల్యా సారధ్యంలో నడుస్తున్నా, ఆర్థిక సంక్షోభం ఎక్కవై జీతాలు కూడా ఇవ్వని కారణంగా పోయిన వారం ఇంజినీరింగ్ శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఇప్పటివరకూ 60 మందికి పైగా పైలట్లు సంస్థను వదిలిపెట్టిపోయారు.

కింగ్ ఫిషర్ సంస్థకి పోయిన సంవత్సరం నష్టం 1027 కోట్ల రూపాయలైతే, ఇప్పటి వరకూ పేరుకుంటూ పోయిన నష్టం 4000 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా సంస్థ అప్పులు 7057 కోట్ల రూపాయలు. దీర్ఘకాలిక ఋణాలు మరో 7000 కోట్ల రూపాయలు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan mlas resonse on disqualification
Ends yuvraj singh career  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles