Diabetic patients prone to paralysis a study reveals

diabetic patients prone to paralysis a study reveals, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

diabetic-1.gif

Posted: 03/03/2012 04:21 PM IST
Diabetic patients prone to paralysis a study reveals

ఎక్కువౌతున్న మధుమేహ వ్యాధులు పక్షవాతాన్ని కూడా ఎక్కువ చేస్తున్నాయని అధ్యయనంలో తేలిందని కొలంబియా విశ్వవిద్యాలయంలో వైద్యకంద్రానికి చెందిన ఎస్ వి ఎల్ కైండ్ తెలియజేసారు. నిజానికి పక్షవాతం అదుపులోకి వచ్చింది. కానీ మధుమేహం పెరిగిపోతోంది, పక్షవాతం రావటానికి మధు మేహం దోహదం చేస్తోంది. మధుమేహం వలన రక్తంలో పేరుకుపోయిన చక్కెర రక్తనాళాలలో పూడికగా ఏర్పడటం వలన రక్తపోటుకి దారితీసి అది పక్షపాతం రావటానికి తోడ్పడే అవకాశాలు చాలా ఎక్కవగా ఉన్నాయని శాస్త్రఙుల అధ్యయనంలో తేలింది.

పదేళ్ళకు పైగా మధుమేహం ఉంటే పక్షవాతానికి దగ్గర్లోకి పోతున్నట్టే. వార్ధక్యంలో వచ్చే పక్షవాతం, మధుమేహం ఉన్నవారికి దాని వలన చిన్న వయసులోనే పక్షవాతం బారిన పడటానికి ఎక్కువగా అవకాశాలున్నాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. 69 సంవత్సరాల వయసులోని 3298 మందిని అధ్యయనం చెయ్యగా, మధుమేహంతో బాధపడుతున్నవారికే పక్షవాతం ముప్పు ఎక్కువగా పొంచివున్నట్టు తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ends yuvraj singh career
Seven hills came in the altercations in rajyasabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh