Alibaba story is real

alibaba story is real, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

alibaba-1.gif

Posted: 03/03/2012 02:25 PM IST
Alibaba story is real

alibabaచిన్నప్పుడు ఎంతో ఆసక్తి చదువుకున్న లిల్లీపుట్స్, అలీబాబా నలభై దొంగలు, లాంటి కథలను కల్పితాలుగానే తీసుకుంటూ వస్తున్నాం. దొంగతనాలు చేసి ఆ నిధులను పర్వతాల్లో దాచుకున్న నలభై దొంగలు, వాటిని కనిపెట్టిన అలీబాబా కథ నిజంగానే జరిగిందని చెప్తున్నారు. టర్కీ సరిహద్దులోనే ఆ 40 దొంగల నిక్షేపాలున్నాయన్న సంగతి 2009 లోనే తెలిసిపోయింది. అయితే వాటికోసం కథలోలాగా ఓపెన్ సెసేమ్ అన్న మంత్రాన్నేమీ చదవాల్సిన అవసరం పడలేదు. అక్కడ జరిగిన కాలవ పనుల్లో విలువైన ఆభరణాలు, నాణేలు, ఇతర విలువైన వస్తువులు బయటపడ్డాయి. వాటిని ఆ పనివాళ్ళు తీసికెళ్ళి ఇళ్ళల్లో దాచుకున్నారు.

అయితే ఈ విషయం విచిత్రమైన రీతిలో బయటపడింది. అదే ప్రాంతంలో ఉన్న మార్టిన్ మ్యూజియంలో జరిగిన దొంగతనం కేసుని దర్యాప్తు చేస్తూ టర్కీ పోలీసులు అనుమానం మీద ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి ఇళ్ళల్లో సోదాలు చెయ్యగా వారికి అత్యంత విలువైన వస్తువులు లభించాయట. వాటిని పరీక్షించిన మ్యూజియాలజిస్ట్ లు అవి అలీబాబా నలభైదొంగల కాలం నాటి వస్తువులేనని తేల్చారు. చరిత్ర కారులు కూడా నలభై దొంగలు ఆ ప్రాంతంలోనే నిధిని దాచిపెట్టుకున్నారని విశ్వసిస్తున్నారు. దొరికిన వస్తువులను మ్యూజియంలో ఉంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hand was cut for 300 rupees
Excise officers arrests followed by acb raids  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles