Excise officers arrests followed by acb raids

excise officers arrests followed by acb raids, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

acb-raids-1.gif

Posted: 03/03/2012 12:17 PM IST
Excise officers arrests followed by acb raids

acbమొదలుపెట్టిన పని పూర్తిచెయ్యాలనే పట్టుదలతో కనిపిస్తున్న ఎసిబి ఈరోజు ఎక్సైజ్ అధికారుల ఇళ్ళ మీద దాడి నిర్వహించింది. హైద్రాబాద్, ఖమ్మం, వరంగల్ ఇంకా పలుచోట్ల సోదాలు నిర్వహించి దొరికిన నగదు, ఆస్తుల పత్రాల ఆధారంగా వారిని అరెస్ట్ చేస్తోంది. వరంగల్ డిసి నరసింహారావు, ఖమ్మం అసిస్టెంట్ సూపరింటెండెంట్ శంకరయ్య లను అరెస్ట్ చేసారు. పీలేరు, నెల్లూరులో శంకరయ్య బంధువుల ఇళ్ళలో కూడా సోదాలు మొదలుపెడుతున్నారు. వరంగల్ లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూధనరావు ఇంటిలో దొరికిన నగదుని స్వాధీనం చేసుకుని ఆయన బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఖమ్మం సిసి ప్రదీప్, సత్యనాధ్ లను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం.

ఉదయం నుంచే పథకం ప్రకారం సోదాలు ప్రారంభించిన అవినీతి నిరోధక శాఖవారు హైద్రాబాద్ లో కొత్తపేట, నాచారంలో ఉన్న ఎక్సైజ్ అధికారులు, ఖమ్మం, వరంగల్, హన్మకొండలలో ఎక్సైజ్ అధికారుల నివాసాలలో తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం వరకు మరికొన్ని అరెస్ట్ లు జరగవచ్చని వార్త వినిపిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Alibaba story is real
62 persons hospitalized as lawyers rampaged at bangalore city civil courts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh