Govt asks supreme court to review 2g licenses issue

govt asks supreme court to review 2g licenses issue, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

2g-1.gif

Posted: 03/03/2012 11:00 AM IST
Govt asks supreme court to review 2g licenses issue

2g122 2జి లైసెన్స్ లను ఒక్కసారిగా రద్దు చేసిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఎవరూ త్వరగా జీర్ణించుకోలేకపోతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వంలోని కీలకమైన స్థానాల్లో ఉన్నవారంతా ఏదో విధంగా తమ మాటల్లో ఆ విషయాన్ని కనబరుస్తూనేవున్నారు. కోర్టు నిర్ణయమైతే జరిగింది కానీ దాని ప్రభావం ఎలావుంటుందో చూడాలని, సమాచార వ్యవస్థ మీద ఎంతో కొంత ప్రభావమైతే తప్పక పడుతుందని, ఇలా ఆర్థిక మంత్రి, సమాచార శాఖ మంత్రి, అడపాదడపా అంటునేవున్నారు. వినియోగదారుల భారం పడుతుందేమోనన్న అనుమానాన్ని కూడా వెలిబుచ్చారు. తాజాగా, ఈ సంవత్సరంలో 4జి కూడా విడుదలవుతుందని, 2జి లో రద్దు మూలకంగా కావలసినంత చేతిలో ఉందని కూడా టెలికం మంత్రి కపిల్ సిబాల్ అన్నారు.

వీరందరితో పాటు మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా కూడా సుప్రీం కోర్టుని పునరాలోచన చెయ్యమని కోరటం విశేషం. అదే కేసులో ముద్దాయిగా సంవత్సర కాలం నుంచీ జైలులో గడుపుతున్న రాజా తన వైపు వాదనను వినకుండా కోర్టు ఈ నిర్ణయం తీసుకోవటం తగదంటూ మరోసారి విచారించమని కోరుతున్నారు.

అన్నిటికన్నా విచిత్రంగా, ముందు వచ్చినవారికి ముందు అనే విధానంలో తప్పులేదని, అందువలన సుప్రీం కోర్టు తన నిర్ణయం పట్ల మరోసారి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. జాతీయ సంపదనంతా కేవలం వేలం ద్వారనే విక్రయించాలన్న కోర్టు నిర్ణయాన్ని మాత్రమే ప్రభుత్వం తప్పుపడుతోందని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంటే మరే విధమైన పద్థతనినీ ఎప్పుడూ అనుసరించగూడదన్నది సరైన ఫలితాలనివ్వదని ప్రభుత్వం వాదన. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వలన పట్టణాలలోనూ పల్లెల్లోనూ ఉన్న వినియోగదారులకు టెలిఫోన్ సేవలను తక్కువ ధరలకే అందించాలన్న ప్రభుత్వ ప్రయత్నం దెబ్బతింటుందని తెలియజేసారు.

ఈ విషయంలో సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని మార్చుకున్న సందర్భంలో అది తప్పకుండా ఎ.రాజాకు చట్టపరంగా అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  62 persons hospitalized as lawyers rampaged at bangalore city civil courts
Vidya balan saved from falling on train tracks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles