Vidya balan saved from falling on train tracks

Vidya Balan saved from falling on train tracks,Kahani, Sujoy Ghosh, Vidya Balan, Vidya in Kahani

Vidya Balan saved from falling on train tracks

Vidya.gif

Posted: 03/03/2012 11:00 AM IST
Vidya balan saved from falling on train tracks

Vidya Balan saved from falling on train tracks

బాలీవుడ్ నటి విద్యాబాలన్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ‘డర్టీ పిక్చర్’తో కుర్రకారు హృదయాల్లో ఆరాధ్య దేవతగా నిలిచిపోయిన ఆమె ‘కహానీ’ అనే చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. షూటింగ్‌లో భాగంగా యూనిట్‌తో కలిసి విద్యాబాలన్ కోల్‌కతాకు వెళ్లింది. మెట్రో రైల్వే ప్లాట్‌ఫాంపై షూటింగ్ జరుగుతుండగా ఆమె అదుపుతప్పి ప్లాట్‌ఫాం పైనుంచి కిందపడబోయింది. అక్కడే ఉన్న చిత్ర దర్శకుడు సుజయ్ ఘోష్ వెంటనే విద్యాబాలన్ చేయి పట్టుకొని పైకిలాగాడు. దర్శకుడు కాపాడకపోతే.. ప్రాణాలు పోయేవని, చచ్చినంత పనైందని అందాల సుందరి వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Govt asks supreme court to review 2g licenses issue
Minister geetha reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles