Minister geetha reddy

Minister Geetha Reddy,CPI leader narayana,

Minister Geetha Reddy

Geetha.gif

Posted: 03/03/2012 10:48 AM IST
Minister geetha reddy

 Minister Geetha Reddy

చిన్న పరిశ్రమలకు విద్యుత్ కోతను నిరసిస్తూ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్షలో సీపీఐ రాష్ర్ట కార్యదర్శి డాక్టర్ కే నారాయణ రాష్ర్ట మంత్రి గీతాడ్డిపై సరదా వ్యాఖ్యలు చేశారు. మంత్రి గీతాడ్డికి ఏం తెలుసు పాపం..సింగారించుకోవడం తప్ప అంటూ వ్యాఖ్యానించారు. ఏమీ తెలియని గీతాడ్డిపై ముఖ్యమంత్రి విద్యుత్ సమస్యను తోసెయ్యడం సరికాదన్నారు. చిన్న పరిశ్రమలకు విద్యుత్ కోతను నిరసిస్తూ చిన్న పరిశ్రమలసంఘం రాష్ర్ట సమాఖ్య ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్షలు 2వ రోజుకు చేరాయి. నారాయణ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు కాకుండా ప్రైవేటు కంపెనీలకు గ్యాస్ సరఫరా చేయడంపై మండిపడ్డారు. ల్యాంకో వంటి ప్రైవేటు కంపెనీలకు గ్యాస్ సరఫరా చేయడాన్ని నారాయణ తప్పు పట్టారు. ఎక్కువ డబ్బులు ఎవరు చెల్లిస్తే వారికే గ్యాస్ సరఫరా చేస్తామనడం దుర్మార్గమన్నారు. ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు వత్తాసు పలుకుతూ జెన్‌కో, ట్రాన్స్‌కో వంటి ప్రభుత్వ రంగ సంస్థలను విస్మరిస్తున్నారని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan saved from falling on train tracks
Cm gives earful as anam found smoking in assembly premises  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles