Movie on bin laden disrupted by vhp at chandigarh

movie on bin laden disrupted by vhp at chandigarh, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

laden-movie-1.gif

Posted: 03/02/2012 06:48 PM IST
Movie on bin laden disrupted by vhp at chandigarh

laden-movie

చండీగఢ్ లో ఈ రోజు జరుగుతున్న ఒసామా బిన్ లాడెన్ సినిమా షూటింగ్ ని విశ్వహిందూ పరిషత్ వాళ్ళు అడ్డుకున్నారు. దానితో అప్పటివరకు కొన్ని షాట్లు మాత్రమే తీసిన చిత్రనిర్మాణ బృందం పాక్ అప్ చెప్పేసింది.

ఆస్కార్ పురస్కార గ్రహీత మనిమజ్రా దర్శకత్వంలో పాకిస్తాన్ లో అబ్బేతాబాద్ లో తలదాచుకుంటూ అమెరికన్ మిషన్ లో చనిపోయిన ఒబామా బిన్ లాడెన్ కథాంశంతో నిర్మిస్తున్న కాథ్రిన్ బిజెలో చిత్ర నిర్మాణంలో నగరం శివార్లలో సినిమా కోసం వేసిన సెట్ లో పాకిస్తాన్ పతాకం ఎగురవేయటాన్ని నిరసిస్తూ దుకాణాల మీద ఉర్దూలో రాసిన రాతల మీద ఆగ్రహం చూపిస్తూ విహెచ్ పి కార్యకర్తలు షూటింగ్ కి ఆటంకం కలిగించారు.

విజయ్ సింగ్ భరద్వాజ్ నేతృత్వంలో విహెచ్ పి జరిపిన నిరసన కార్యక్రమంలో మీడియా ప్రతినిధులను కోపంతో పక్కకు నెట్టివేయటం కూడా జరిగింది. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పంజాబ్ ని పాకిస్తాన్ లా చూపిస్తున్నారు. దీన్ని మేము ఒప్పుకోం అంటూ తీవ్ర స్థాయిలో అభ్యతరాలను తెలియజేసారు.

పాకిస్తాన్ జెండాలనెక్కడా పెట్టమని నిర్మాత బిజెలో తెలియజేసారు. ఆటోరిక్షాలు, వాహనాలకు లాహోర్ నెంబర్ ప్లేట్లు పెట్టి, బురఖాల్లో స్త్రీల కదలికలను చూపిస్తూ పాకిస్తాన్ వాతావరణాన్ని తీసుకొచ్చారు. కేవలం పాకిస్తాన్ జెండాలను మాత్రమే మేము మా గడ్డ మీద సహించలేమంటూ భరద్వాజ్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Late night decision of speaker removing mlas
Sri lanka beat australia reach finals  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh