Late night decision of speaker removing mlas

late night decision of speaker removing mlas, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

speaker-1.gif

Posted: 03/03/2012 10:31 AM IST
Late night decision of speaker removing mlas

speakerనిన్న రాత్రి సభాపతి నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ కి చెందిన 16 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల మీద, 1 ప్రజారాజ్యం పార్టీ శాసన సభ్యురాలి మీద అనర్హత వేటు ప్రకటించటంతో ఇప్పటికే 7 స్థానాల్లో జరగబోతున్న ఉపఎన్నికల సందర్భంగా వాడిగా వేడిగా రాజుకుంటున్న రాష్ట్ర రాజకీయాల్లో జోరు మరింత పెరిగింది. తాజాగా అయిన ఖాళీలను చట్టప్రకారం, రాబోయే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జూలై 25 లోపులోనే పూరించాల్సిన అవసరం ఉంది కనుక, ఇప్పటి ఎన్నికల ఫలితాలు వాటి మీద ఉండే అవకాశం ఎంతో ఉంది కనుక, రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రెండు నెలలుగా నానుతున్న అనర్హత వేటు మీద నిన్న రాత్రి అనుకోకుండా ప్రకటన రావడంతో రాజకీయ పార్టీలలో మిత్రపక్షాలు, వైరి పక్షాలలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాత్రి సంబరాలు చేసుకుని పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. మిగతా పార్టీలన్నీ ఆలోచనల్లో పడ్డాయి.

17 స్థానాలలోని శాసన సభ్యుల మీద ఒకేసారి అనర్హత వేటు వేసి సభాపతి దేశంలోనే చరిత్రను సృష్టించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Speaker sacks 16 jagan mlas
Movie on bin laden disrupted by vhp at chandigarh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles