Maoist top rk in malkangiri forest

top Maoist leader and head of Andhra-Orissa Border Special Zonal Committee (AOBSZC) Ramakrishna alias RK is holed up in AOB, it has

top Maoist leader and head of Andhra-Orissa Border Special Zonal Committee (AOBSZC) Ramakrishna alias RK is holed up in AOB, it has

Maoist top RK in Malkangiri forest.GIF

Posted: 02/29/2012 01:10 PM IST
Maoist top rk in malkangiri forest

Ramakrishnaమావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ కేంద్రకమిటీ సభ్యుడు (ఆర్కే) అక్కిరాజు రామక్రిష్ణ మరో సారి పోలీసుల వయలంలో చిక్కుకున్నాడా ? అంటే అవుననే సమాచారం అందుతుంది. ఆయన్ను పట్టుకునేందుకు గత కొద్దిరోజుల నుండి పోలీసు బలగాలు సిద్ధం అవుతున్నాయని సమాచారం. ఆయన ఆంధ్ర – ఒడిశా సరిహద్దు జోన్ లోని మల్కన్ గిరి అడవుల్లో పోలీసు బలగాలు బావిస్తున్నాయి.

పోలీసు బలగాలు గత మూడు నాలుగు రోజుల నుండి మల్కన్ గిరి అడవుల్లో కూబింగ్ నిర్వహిస్తున్నారు. అయితే జిల్లా అటవీ ప్రాంతాల్లో ఆర్కే సంచరిస్తున్నట్లు సమాచారం మేరకే పోలీసులు కూబింగ్ ముమ్మరం చేశారని సమాచారం. దీనిని చూస్తే ప్రముఖ మావోయిస్టు నేత ఆర్కే పోలీసు వలయంలో ఉన్నట్లు మనం భావించ వచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gangulu
Mubai ex congress president kripa sankar arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles