Loksatta president jp supported telangana state

Loksatta president Jayaprakash Narayana supported Telangana state on saturday. ayaprakash narayana, telangana, loksatta, nizamabad

Loksatta president Jayaprakash Narayana supported Telangana state on saturday. ayaprakash narayana, telangana, loksatta, nizamabad

Loksatta president JP supported Telangana state.GIF

Posted: 02/25/2012 12:14 PM IST
Loksatta president jp supported telangana state

Jayaprakesh-narayanaలోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్ పల్లి నియోజక వర్గం ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ రైతుల కోసం చేపట్టిన సత్యగ్రహ యాత్ర రెండో విడుత నేడు నిజామాబాద్ జిల్లాలో ఉదయం పదిగంటలకు నాగిరెడ్డి పేట మండలం పోచారం గ్రామం నుండి ప్రారంభం అయింది. స్వతంత్ర రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు నిజామాబాద్ జిల్లా పోచారం నుంచి మహారాష్ట్రకు యాత్ర సాగించనున్నారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయ్‌ప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో రైతులు ధాన్యాన్ని మోసుకెళ్లి 26న మహారాష్ట్రలో విక్రయిస్తారు.

ఈ యాత్ర ప్రారంభం సందర్భంగా జేపీ మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము స్వాగతిస్తామని తెలిపారు. అంతే కాకుండా ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో లోక్ సత్తా పోటీ చేయనున్నట్లు తెలిపారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.  రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందని, మార్కెట్టు యార్డుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జేపీ డిమాండ్ చేశారు. పంటను నిల్వ చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో గిడ్డంగులు కూడా ఏర్పాటు చేయటం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mumbai airport runways closed for 5 hrs
Faction murder in kurnool district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles