Faction murder in kurnool district

Faction murder in Kurnool district. Faction, murders, in, Allagadda, Tv9, News, murder, Bhuma, Nagireddy, followers, Kurnool, district, Crime, news, online, streaming

Faction murder in Kurnool district. Faction, murders, in, Allagadda, Tv9, News, murder, Bhuma, Nagireddy, followers, Kurnool, district, Crime, news, online, streaming

Faction murder in Kurnool district.GIF

Posted: 02/25/2012 11:54 AM IST
Faction murder in kurnool district

కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు కోరలు చాచాయి. ఆళ్ళగడ్డలో రక్తం ఏరులై పారింది. ఆళ్ళగడ్డ మండలం చింతకుంట గ్రామానికి చెందిన ఇంజేటి క్రిష్ణారెడ్డి కుటుంబం ప్రత్యర్థుల చేతిలో ధారుణ హత్యకు గురైంది. వీరంతా వైయస్సార్ పార్టీకి చెందిన భూమా నాగిరెడ్డి ముఖ్య అనుచరులు. ఈ దాడిలో ప్రత్యర్థులు కళ్ళలో కారం చల్లి అనంతరం వేట కొడవళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో క్రిష్ణారెడ్డి (46), అతని భార్య గోవిందమ్మ (42) క్రిష్ణారెడ్డి అనుచరుడు దుబ్బే (45) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అంతే కాకుండా కృష్ణా రెడ్డి కొడుకు మల్లికార్జున రెడ్డి, మామ రామసుబ్బారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న  పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా ఈ ఘటనకు పాతకక్షలు, భూ వివాదాలే  కారణమై ఉంటాయని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Loksatta president jp supported telangana state
Chiru says pawan will not join in tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles