Theft in mp bhooma nagireddy home

Theft in MP Bhooma nagireddy Home.

Theft in MP Bhooma nagireddy Home.

Theft in MP Bhooma nagireddy  Home.GIF

Posted: 02/24/2012 11:14 AM IST
Theft in mp bhooma nagireddy home

మాజీ ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల తన ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఈ చోరీలో 60 వేల నగదు, 4 తులాల బంగారం, వెండి వస్తువులు మాయం అయినట్లు చెబుతున్నారు. అయితే ఆయన బెడ్ రూంలోని ఆలమారా నుండి ఈ వస్తువులు పోవడంతో ఇంట్లోని పనిపనుషులే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ వస్తువులు భూమా నాగిరెడ్డి కుమార్తెకు చెందినవి ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు అనుమానం ఉన్న పనిమనుషులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sky falling soon
Cm kiran counter attack to chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles