Sky falling soon

Telugu songs, Telugu cinema, Telugu movies,Andhra, Political news, News portal, Live news

Telugu songs, Telugu cinema, Telugu movies,Andhra, Political news, News portal, Live news

Sky fall soon.GIF

Posted: 02/24/2012 12:23 PM IST
Sky falling soon

Sky-fallఆకాశం కూలిపోతోంది.!? మిన్నువిరిగి మీదపడుతోంది.!? కొద్ది రోజుల్లో మేఘాలు మరింత కిందికి రానున్నాయి! భూ వాతావరణమూ చల్లబడిపోనుంది! ఏంటి ఇలా భయపెట్టేస్తున్నారు అనుకుంటున్నారా.. లేదు నిజంగానే ఆకాశం పడిపోతోందట! మనకు కనిపించే నీలిమేఘాలే మెల్లమెల్లగా కిందికి వస్తున్నాయని న్యూజిలాండ్‌లోని అక్లాండ్ వర్సిటీ నిపుణులు చెబుతున్నారు.

దీనివల్ల గ్రీన్‌హౌజ్ వాయువులు వెలుపలికి వెళ్లిపోయి, వాతావరణం చల్లబడుతుందని పేర్కొంటున్నారు. ఈ పరిశోధనలో భాగంగా వారు నాసాకు చెందిన టెర్రా స్పేస్‌క్రాఫ్ట్‌లోని మల్టీ యాంగిల్ ఇమేజింగ్ స్పెక్ట్రో రేడియో మీటర్‌తో భూమిపై నుంచి మేఘాల ఎత్తును కొలిచారు. అలా పదేళ్లపాటు సేకరించి న సమాచారాన్ని విశ్లేషించి.. ప్రపంచవ్యాప్తంగా మేఘా ల సగటు ఎత్తు 2000 మార్చి-2010 ఫిబ్రవరి మధ్య 130 అడుగులు కిందికి వచ్చినట్లు గుర్తించారు.అయితే, వాతావరణ చక్రంలో భాగంగా మేఘాలు ఏర్పడతాయి. భూమికి 8నుంచి 11 కిలోమీటర్ల ఎత్తున ఇవి సంచరిస్తా యి. ఇంతకన్నా ఎక్కువ లేదా తక్కువ ఎత్తులో మేఘా లు ఏర్పడవు. కానీ, గత పదేళ్లలో సగటు ఎత్తు 40-50 మీటర్లకు పైగా తగ్గిపోయిందని వారు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa deadline for bjp
Theft in mp bhooma nagireddy home  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles