Treasure trove elusive

The archaeology department says that it will be able to unravel the treasure trove mystery in another three days, but the claim seems doubtful

The archaeology department says that it will be able to unravel the treasure trove mystery in another three days, but the claim seems doubtful

Treasure trove elusive.GIF

Posted: 02/24/2012 10:35 AM IST
Treasure trove elusive

నాలుగేళ్ల కిందట విద్యారణ్య స్కూల్ మైదానంలో నిర్మాణ పనుల సందర్భంగా కూలీలకు ఓ సొరంగం కన్పించింది. అందులోకి పది మెట్ల దూరంలో విశాలమైన నేలమాళిగ ఉన్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు పురావస్తు శాఖకు సమాచారం ఇవ్వడంతో గత ఆరు రోజులుగా తవ్వకాలు బిర్లామందిర్ సమీపంలో ప్రారంభించారు. నిజాం కాలం నాటి నిధులు, బంకర్ల కోసం తవ్వకాలు చేపట్టిన పురావస్తు శాఖ అక్కడ బంకర్లు ఉన్నట్లు ఓ నిర్థారణకు వచ్చినట్లు తెలుస్తుంది. సచివాలయ సమీపంలో ని విద్యారణ్య పాఠశాల ఆరవణలో జరుగుతున్న ఈ తవ్వలకాల్లో మరో పదడుగుల లోతులో నిజాం నాటి నిధులు ఉన్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అధునాతన  స్కానర్లను ఉపయోగించి వీటిని అధికారులు కనుక్కొన్నారు.

ఒక్క బిర్లామందిర్ ప్రాంతంలోనే కాకుండా సైఫాబాద్ హోంసైన్స్ కళాశాలతో పోయిన సంవత్సరం గుర్తించిన బంకర్ లోనూను గుప్త నిధుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఒకవేళ అధికారులు చెప్పినట్లు కనుక గుప్త నిధులు బయటపడితే అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత్యంత సంపన్న రాష్ట్రంగా వెలుగొందుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran counter attack to chandrababu
Minister dharmana prasada rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles