Mubai congress leader to be prosecuted

mubai congress leader to be prosecuted, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

congress-1.gif

Posted: 02/22/2012 06:22 PM IST
Mubai congress leader to be prosecuted

kripa-shankarముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు కృపాశంకర్ సింగ్ ని అవినిరోధ చట్టం కింద ప్రాసిక్యూట్ చెయ్యవలసిందిగానూ, అందుకు కావలసిన అనుమతులను ప్రభుత్వం నుంచి పొందవలసిందిగానూ హైకోర్టు నగర పోలీస్ కమిషనర్ ని ఆదేశించింది. ఛీఫ్ జస్టిస్ మోహిత్ సింగ్, జస్టిస్ రోషన్ దల్వి ల ధర్మాసనం పోలీస్ కమిషనర్ ఆరూప్ పట్నాయక్ ని కృపాశంకర్, అతని కుటుంబసభ్యుల్లో అతని భార్య కోడలు తో సహా వారి పేర్ల మీదున్న స్థిరచరాస్తల వివరాలను సేకరించమని, నేరంలో సహకరించినందుకు వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చెయ్మమని ఆదేశించింది. వాళ్ళ ఆస్తులను జప్తు చెయ్యవలసిందిగా కోరుతూనే, వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు గురించి ఏ ఆదేశాలు ఎందుకివ్వటంలేదంటే అవి ఇప్పటికే ఊడ్చి పెట్టుంటారని కూడూ హైకోర్టు తెలియజేసింది.

సంజయ్ తివారీ అనే వ్యక్తి, కృపాశంకర్ శాసనసభ్యుడిగా వ్యవహరిస్తూ అంతులేని ధనాన్ని సంపాదించాడని వేసిన ప్రజావ్యాజ్యం దృష్ట్యా, దాన్ని పెండింగ్ లో పెడుతూ పై ఆదేశాలను పూర్తిచేసినట్టుగా ఏప్రిల్ 19 వరకు ధృవీకరించాలంటూ హైకోర్టు పోలీస్ కమిషనర్ కి ఆదేశాలిచ్చింది. హవాలా కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న జార్ఘండా మాజీ ముఖ్యమంత్రి మధు కోడా తో కృపాశంకర్ కి సన్నిహిత సంబంధాలున్నాయని కూడా తివారీ తన పిల్ లో పేర్కొన్నారు. మధు కోడా క్యాబినెట్ లోని కమలేష్ సింగ్ కూతురు అంకితని కృపాశంకర్ కుమారుడు నరేంద్ర మోహన్ కిచ్చి పెళ్ళి చేసారు. అంకిత బ్యాంక్ ఖాతాల్లోకి కమలేష్ సింగ్ ఖాతానుండి 1.75 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. కృపాశంకర్ భార్య మాలతీ దేవి ఖాతాల్లోకి కూడా పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరిగాయి.

అయితే, రాజకీయ లబ్ధి కోసం భాజపా ఈ పని చేయించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi narayana fire on minister dhramana
Waiting for capital punishment is every day torture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles