Border backs pontings decision to play in tests

Border backs Ponting's decision to play in Tests,Ricky Ponting - Check out Ricky Ponting profile, cricket statistics, Ricky Ashes or bust for Ponting, Ponting confirmed for Ryobi Cup final, Sutherland defends handling of Ponting axing, The facts of Ponting's ODI life, A triumph-filled career, ODI axing may push Ponting towards retirement - Inverarity, Ponting dropped from ODI squad, Ricky Ponting, Commonwealth Bank Series, Australia cricket Ponting ... Includes Ricky Ponting batting

Border backs Ponting's decision to play in Tests

Ponting.gif

Posted: 02/22/2012 02:46 PM IST
Border backs pontings decision to play in tests

Border backs Ponting's decision to play in Tests Border backs Ponting's decision to play in Tests

నేడో రేపో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ నుంచి కీలక ప్రకటన వెలువడనుంది. అది తన కెరీర్‌కు సంబంధించినదే. ఆస్ట్రేలియా తర్వాతి రెండు వన్డేలకు సెలెక్ట్‌ చేసిన జట్టులో పాంటింగ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా సెలెక్టర్లు తప్పించారు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో పాంటింగ్‌ కేవలం 14పరుగులు మాత్రమేచేయడంతో సెలెక్టర్లు అతడిపై వేటు వేశారు. దీంతో రికీ పాంటింగ్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని అతని సన్నిహితులు అంటున్నారు. త్వరలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రికెట్‌ ఆస్ట్రేలియా సెలెక్షన్‌ కమిటీ, కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ కలిసే పాంటింగ్‌ను వన్డేల నుంచి తప్పించాలన్న నిర్ణయానికి వచ్చారు. 
వన్డేలకు పక్కనబెట్టి, టెస్టులకు మాత్రమే వాడుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సెలెక్టర్లలో ఒకరైన జాన్‌ ఇన్వెరారిటీ చెప్పారు. ఐతే పాంటింగ్‌ తమ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారని అన్నారు. రికీ పాంటింగ్‌ తన భవిష్యత్‌పై కీలక నిర్ణయం ప్రకటిస్తాడని ఆసీస్‌ మీడియా అంటోంది. ఐతే పాంటింగ్‌ చివరి టెస్టులో డబుల్‌ సెంచరీతో రాణించాడని.. అతడు టెస్టులకు అందుబాటులోనే ఉంటాడని అనుకుంటున్నామని జాన్‌ తెలిపారు. గత 15ఏళ్లుగా పాంటింగ్‌ ఆస్ట్రేలియా వన్డే క్రికెట్‌కు సేవలందిస్తున్న పాంటింగ్‌, ఆసీస్‌ను రెండు సార్లు వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిపాడు. అతడి హయాంలో ఆసీస్‌ వన్డేల్లో నెంబర్‌ వన్‌నుంచి కిందకు దిగలేదు. సెలెక్టర్ల వల్ల ఇప్పటికే వన్డే క్రికెట్‌కు దూరమయ్యాడు. ఐతే టెస్టుల్లో ఆడతాడా పూర్తిగా తప్పుకుంటాడా అనేది త్వరలోనే తెలియనుంది. ఇక పాంటింగ్‌ పై వేటు వేసిన క్రికెట్‌ ఆస్ట్రేలియా అతడి స్థానంలో గాయం నుంచి కోలుకున్న షేన్‌ వాట్సన్‌ను తీసుకువచ్చింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shri kirit somaiya on nrhm scam of chidambaram family
Thirimanne  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles