Botsa versus kiran

botsa versus kiran, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

dookudu-1.gif

Posted: 02/17/2012 05:14 PM IST
Botsa versus kiran

dookuduముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైకి దూకుడుగా కనిపించకపోయినా వెనక నుంచి పావులను కదపటంలో కాస్త నేర్పుని సంపాదించారనే చెప్పుకోవాలి. తనకు అనుకూలంగా లేని అసమ్మతి వర్గానికి చెక్ పెట్టటానికి మంత్రి వర్గ విస్తరణకు పూనుకున్నా అధిష్టానం నుంచి వచ్చిన అనుమతులు పరిమితులను గీయటంతో ఇతర నాయకులను ఉసిగొలుపుతున్నారు. పిసిసి అధ్యక్ష పదవి తెలంగాణా ప్రాంతానికి చెందినవారికే దక్కాలంటూ ఒక నాయకుడంటే, ఒక మంత్రికి ఒకే పదవంటూ మరొకరు వ్యాఖ్యానించటం జరిగింది. దీనితో, అసమ్మతి వర్గాన్ని నడిపిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి భావిస్తున్న పిసిసి అధ్కక్షుడు బొత్సా సత్యనారాయణ కూడా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది కానీ తాను కూడా కిరణ్ కుమార్ పద్ధతిలోనే పైకి ఏమీ తెలియకుండా చెయ్యవలసింది చేసేసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏం మాట్లాడినా 16 ఫ్యాక్స్ మిషన్ల మీద అధిష్టానానికి సమాచారం వెళ్ళిపోతుందంటూ ఆయన తన సన్నిహితులతో అన్నారన్న సమాచారం దాన్ని బలపరుస్తోంది.

మంత్రి వర్గంలోనూ, విప్ ల రూపంలోనూ తనకు అనుకూలమైనవారిని అక్కున చేర్చుకుంటున్న ముఖ్యమంత్రి మంత్రి డి.ఎల్ రవీంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణల మీద వేటు వేసారన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మోపిదేవి చేతనే అది తప్పని చెప్పించారు కిరణ్ కుమార్ రెడ్డి. దానితో, ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టు, సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక విషయంలో చంద్రబాబుతో లాలూచీ పడ్డారని బొత్సా అన్నారు. ఆ తర్వాత లాలూచీ అన్న మాట వాడలేదు, కేవలం సహకరించారన్న ఉద్దేశ్యంతో మాట్లాడాను, మీడియా ఆ మాటలను వక్రీకరించింది అని సర్దుకోజూసారు కానీ బొత్సా మాటలను అప్పటికే ఆ వీడియో క్ల్పిప్పింగ్స్ ని టివి ఛానెల్స్ ప్రసారం చేసేసాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Golden doors to bhadrachalam temple
Blind becomes ias  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles