Golden doors to bhadrachalam temple

golden doors to bhadrachalam temple, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

presents-to-god-1.gif

Posted: 02/17/2012 05:19 PM IST
Golden doors to bhadrachalam temple

bhadrachalamమనకి ఐశ్వర్యాలనిచ్చిన భగవంతుడికి మనమేం ఇవ్వగలం. ఇచ్చినా ఆయనిచ్చినదాంట్లోంచి తిరిగి ఇవ్వటమే జరుగుతుంది. కానీ శ్రద్ధా భక్తులను చూపించటానికి అది అవసరమే. అంతేకాదు, ఇవ్వటమనే లక్షణాన్ని పెంచుకోవటంలో సాత్వికత అబ్బుతుంది. అందుకే మనకున్నదాంట్లో భగవంతునికి కానుకలను సమర్పించుకునే ఆచారం వచ్చింది. ఇది అన్ని మతాల్లోనూ ఉంది.

నిన్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న ఇండియన్ సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ ప్రత్యేక పూజలు చేసి, ఆ తర్వాత రామచంద్రమూర్తి గర్భాలయానికి బంగారు వాకిలి నిమిత్తం అరకోటి రూపాయలను విరాళమిస్తానని చెప్పారు. అంతే కాకుండా, దేవస్థానం నిర్వహిస్తున్న భవనాల నిర్మాణంలో తనవంతుగా సిమెంటుని ఉచితంగా సరఫరా చేస్తానన్నారాయన.

రామదాసు ఎన్నో కష్టాలకోర్చి నిలబెట్టిన రామాలయానికి ఎందరో భక్తులు తమ వంతు సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. అలా అన్ని దేవాలయాల్లోనూ భక్తుల ఆదరణ ఉండబట్టే ప్రాచీన ఆలయాలు ఇంకా నవ్యశోభలతో అలరారుతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  President son caught in
Botsa versus kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles