Tdp leader and mp harikrishna says

tdp leader ,and mp harikrishna,says ,

tdp leader and mp harikrishna says

7.gif

Posted: 02/13/2012 01:36 PM IST
Tdp leader and mp harikrishna says

          గత కొంత కాలంగా బావ, టీడీపీ అధినేత చంద్రబాబు మీద కినుక వహించిన టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు హరిక్రిష్ణ రూటు మార్చినట్టు కనిపిస్తోంది. మళ్లీ బావ పంచకే చేరి ముందుకెళ్లాలని భావిస్తున్నట్టనిపిస్తోంది. కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని సింధనూరులో ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి.hari

          ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూండా పాలన సాగుతుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మూడవ ఫ్రంట్ ఏర్పాటు విషయం తమ నేత చంద్రబాబు చూసుకుంటారని తెలిపారు. గతంలో మా నాన్న ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినపుడు కన్నడ ప్రజలు ఆదుకొని తమ ఎమ్మెల్యేలకు ఆశ్రయమిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

            మంచి సందేశాత్మక కథ లభిస్తే మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నానని హరిక్రిష్ణ సెలవిచ్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijayawada durga mata special darshan on sivaratri
Feb 14 to be celebrated as parents day in chhattisgarh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles