Nobel laureate amartya sen selected for humanities medal by white house

nobel laureate amartya sen selected for humanities medal by white house, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

amrtya-sen-1.gif

Posted: 02/12/2012 04:58 PM IST
Nobel laureate amartya sen selected for humanities medal by white house

amartya-senపేదరికానికి మూలాల్లోకి వెళ్ళి పరిశోధనలు జరిపిన భారతదేశంలో జన్మించిన అమర్త్యా సేన్ 1998 లో ఎకనామిక్స్ లో నోబుల్ పురస్కారాన్ని గ్రహించారు. క్షద్బాధలు, పేదరిక నిర్మూలన కోసం సేన్ చేసిన పరిశోధన, దరిమిలా చేసిన కృషిని పురస్కరించుకుని ఆయనను అమెరికా అధ్యక్షుడు ఓబామా సత్కరిస్తారు. మరికొంతమందితో కలిపి అమర్త్యా సేన్ కి 2011 సంవత్సరానికి నేషనల్ హ్యుమానిటీస్ మెడల్ బహూకరిస్తామని శ్వేతసౌధం ప్రకటన చేసింది. పేదరికం, కరువు కాటకాలు, అన్యాయానికి గురవటం వంటి సాంఘిక సామాజిక సమస్యల మీద శోధించిన అమర్త్యా సేన్ ని ఈ మెడల్ కి ఎంపిక చేసామని శ్వేతసౌధం వివరించింది. విధివిధానాలను వేదాంతపరంగా యోచించి, జీవన స్థాయిలను ఏ విధంగా పెంచవచ్చు, ఆకలి బాధలను ఎలా అధిగమించవచ్చు అన్నది ఆయన తెలియజేసారంటూ శ్వేత సౌధం అమర్త్యా సేన్ ని కొనియాడింది.

సోమవారం జరగబోయే నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్, నేషనల్ హ్యుమానిటీస్ మెడల్ ప్రదాన కార్యక్రమంలో అమెరికా మొదటి మహిళ కూడా పాల్గొంటారని తెలియజేసారు. ఈ సందర్భంగా ఎవరెవరికి ఈ మెడల్స్ ని ప్రదానం చేస్తున్నారో ఆ జాబితాను కూడా వెల్లడించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indina cricket team wins in adelaide for the first time
Aids patients too can get insurance coverage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles