Tdp objects on sub committe

tdp objects on sub committeeAndhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines,

tdp-1.gif

Posted: 02/12/2012 01:07 PM IST
Tdp objects on sub committe

భూకేటాయింపుల విషయంలో దర్యాప్తు చెయ్యటానికి ఎంపిక చేసిన సభాసంఘ సభ్యుల విషయంలో తెలుగు దేశం పార్టీ అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఈ విషయంలో తెదేపా విప్ ధూళిపాళ్ళ నరేంద్ర సభాపతికి లేఖ రాయనున్నారు. అందులో, సభాసంఘ సభ్యుల ఎంపిక ఏకపక్షంగా ఉందని, అందులో తెదేపాకు చెందిన సభ్యుల సంఖ్య ఉండవలసినంతగా లేదని, దీన్ని సరిచెయ్యని పక్షంలో సభాసంఘాన్ని బహిష్కరించవలసివస్తుందని సభాపతిని హెచ్చరించనున్నారు.

సభాసంఘం నియామకం మీద వైయస్ విజయ కూడా అభ్యంతరాలు తెలియజేస్తూ ఇప్పటికే సభాపతికి లేఖ రాసారు. భూకేటాయింపులు వైయస్ హయాంలోనే కాదు చంద్రబాబు హయాంలో కూడా జరిగిన వ్యవహారం మీద దర్యాప్తు చేపట్టాలని ఆమె తన లేఖలో ముఖ్యంగా కోరిన విషయం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maldives president to expand ministers
Ec writes to president about law ministers behavior  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles