Bjp announces the launch of yuva an internet tv channel

BJP announces the launch of Yuva - An Internet TV channel,Bharatiya Janata Party, BJP, internet TV, channel, Yuva, Nitin Gadkari, Atal Bihari Vajpayee

BJP announces the launch of Yuva - An Internet TV channel

BJP 1.gif

Posted: 02/10/2012 04:29 PM IST
Bjp announces the launch of yuva an internet tv channel

BJP announces the launch of Yuva - An Internet TV channel భాజపా.. యువత కోసం  ‘యువ’ పేరిట ఇంటర్ నెట్ ఛానెల్  ప్రారంభించింది.  రాజకీయ , ఆర్థిక , సాంస్ర్కతిక, సామాజిక అంశాలపై యువతకు  ప్రేరణ  అంధించాలనే లక్ష్యంతో ఈ వేదికను  రూపొందించారు.  యువ ఛానెల్ ను ప్రారంభించిన సందర్భంగా  భాజపా  జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ  మాట్లాడుతూ.. ప్రజలతో  ప్రత్యేకించి  యువతతో  అనుసంధానమయ్యేందకు భాజపా ఇంటర్ నెట్ ను , టెక్నాలిజీని ఉపయోగించుకోవడంలో  ముందుందని  పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali janardhan reddy seeks custody of his chopper
Cancer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles