Cancer

cancer, South Pasadena, California, the Cancer Center,California Cancer Specialists Medical Group

cancer

cancer1.gif

Posted: 02/10/2012 04:11 PM IST
Cancer

cancerస్వల్ప కాలాల పాటు ఉపవాసాలు  ఉండటం వల్ల  కేన్సర్పై  పోరుకు ఉపకరిస్తుందని  అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.  ఇది చికిత్సల  సమర్థతను పెంచడంలోనూ  సాయపడుతుందని  వివరించారు.  ఉపవాసాల వల్ల కణతులు పెరుగుదల , వ్యాప్తి మందగించిందని  దక్షిణ కాలిఫోర్నియా  విశ్వవిద్యాలయ పరిశోధకులు  తెలిపారు.  కొన్ని రకాల కేన్సర్లకు  సంబంధించి..  లంఖణాలు  చేసిన రోగికీ కీమోథేరపీ ఇచ్చినప్పుడు  వ్యాధి  నయమైందని  చెప్పారు.  మరింత  మెరుగైన చికిత్సలను  రూపొందించడానికి ఈ పరిశోధన ఉపకరిస్తుందని  వివరించారు.  అన్ని కేసుల్లోనూ.. ఉపవాసానికి కీమోథెరపి  తోడైనప్పుడు  చికిత్స  మెరుగైన ఫలితాలు  ఇచ్చినట్లు  వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp announces the launch of yuva an internet tv channel
Panic insidents in vizag district and chennai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles