Bjp nitin gadkari stage collapse

nitin gadkari, nitin gadkari stage collapses, gadkari stage collapses in up, bjp, ghazipur, uttar pradesh elections 2012, up polls 2012

The stage being used by BJP President Nitin Gadkari in Ghazipur in Uttar Pradesh to address a public rally collapsed. Gadkari, however, escaped unscathed

Nitin Gadkari Stage Collapse.GIF

Posted: 02/08/2012 08:28 PM IST
Bjp nitin gadkari stage collapse

nitin_Gadkariబీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ బరువుకు వేదిక కూలిపోయింది. అదేంటి అతను అంత బరువు ఉన్నాడా ? అంటే అతను బరువు బాగానే ఉన్నాడు కానీ, గడ్కారీకి స్వాగతం పలికేందుకు వేదికపైకి ఎక్కువ మంది నేతులు రావడంతో అధిక బరువు కారణంగా అది కుప్పకూలినట్లు అక్కడి వారు చెప్పారు. ఈ సంఘటన ఘాజీపూర్ జిల్లాలోని మొహమాదాబాద్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన కూర్చున్న సభా వేదిక లో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో గడ్కారీతోపాటు వేదికపై ఉన్న ఇతర నేతలకు ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. అయితే అక్కడ సభ ఏర్పాటు చేసిన వారు మాత్రం నితిన్ గడ్కరీ బరువుకే కప్పుకూలిందని జోకులు వేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy meet chiranjeevi today
Team india wins perth match  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles