Porn in assembly3 bjp ministers resign in karnataka

Karnataka Sleaze row, Karnataka Assembly, CC Patil, Laxman Savadi, Veerappa Moily, Congress, BJP

Three BJP ministers 'voluntarily' resigned on Wednesday over the shocking sleaze row to rock the Karnataka Assembly. Mangalore in-charge Minister Krishna Palemar, Co-operation Minister Lakshman Savadi and Karnataka Women and Child Welfare Minister CC Patil tendered in their resignation during a BJP core committee meeting that was held early on Wednesday morning. The ministers said they were resigning to save the party's

BJP ministers watching porn in Assembly.GIF

Posted: 02/08/2012 12:54 PM IST
Porn in assembly3 bjp ministers resign in karnataka

Karnataka-ministers-resignఅది ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన పవిత్ర దేవాలయం. ప్రజల నేత ఎన్నుకోబడి ప్రజల సొమ్మును నీళ్ళ పాలు చేస్తూ రాజభోగాలు అనుభవిస్తున్న రాజకీయ నాయకులు అసెంబ్లీ సాక్షిగా నీలి చిత్రాలు చూశారు. కర్నాటక అసెంబ్లీలో ఈ సంఘటన  చోటు చేసుకుంది.
కర్ణాటక అసెంబ్లీలో ప్రజా సమస్యల పై చర్చలు జరుగుతుండగా ఇద్దరు మంత్రులు తీరిగ్గా అశ్లీల చిత్రాలను చూస్తూ మీడియా కంటికి దొరికి పోయారు. కర్ణాటక సహకార శాఖ మంత్రి లక్ష్మణ సవది సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాన్ని చూస్తూ తన ప్రక్కనే ఉన్న సీసీ పాటిల్ కి కూడా ఈ పోర్న్ మూవీ చూపిస్తూ సొల్లు కార్చారు. అదే సభలో మరో మంత్రి ఓడరేవుల శాఖ జె.కృష్ణ పాలేమార్‌కు చెందిన ఆ ఫోన్లో నీలిచిత్రం చూస్తూ వీరిద్దరూ ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాల కళ్లలో పడటం గమనార్హం.

అయితే ఈ వ్యవహారం అంతా మీడియాలో ప్రసారం కావడంతో ఆ మంత్రులిద్దరినీ తక్షణం డిస్మిస్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.ఈ వ్యవహారంపై బిజెపి అధిష్ఠానం భగ్గుమంది. ముగ్గురు మంత్రులనూ రాజీనామా కోరాలని ముఖ్యమంత్రి సదానంద గౌడను పార్టీ అధ్యక్షుడు గడ్కరీ ఆదేశించారు. కాగా తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముగ్గురు మంత్రులు Ministersబుధవారం ఉదయం తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే అక్రమ మైనింగ్, లోకాయుక్త తదితర సమస్యల్లో ఇరుక్కున్న బిజెపికి ఇది మరో దెబ్బ.

ఈ ముగ్గురు మంత్రులు రాజీనామా చేస్తే సరిపోతుందా ? సభ్యసమాజం తలదించుకునేలా సాక్షాత్తు మంత్రులు ఇలా అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూసిన వీరి ఏం చేయాలి ? సమాజం నుండి వెలివేయాలా ? లేక దేశ బహిష్కరణ చేయాలా ? ఏం చేసినా పాపం లేదు అని ప్రజలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New maldives president appeals for calm
Response of political leaders about excise bribe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles