Pranab mukherjee praises mamata banerjee for improving supplies in bengal

Pranab Mukherjee praises Mamata Banerjee for improving supplies in Bengal,RBI,Pranab Mukherjee,monetary policy, Mamata Banerjee, Inflation,Finance minister

Pranab Mukherjee praises Mamata Banerjee for improving supplies in Bengal

Pranab.gif

Posted: 02/07/2012 05:53 PM IST
Pranab mukherjee praises mamata banerjee for improving supplies in bengal

Pranab Mukherjee praises Mamata Banerjee for improving supplies in Bengalకేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశంసలతో ముంచెత్తారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు సరఫరాను మెరుగుపరిచారని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోవడానికి ప్రధాన కారణం సరఫరా మందగించడమేనని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వం సరఫరాను మెరుగుపరిచి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చిందని ... ముఖ్యమంత్రి స్వంతంగా జోక్యం చేసుకుని సరఫరాను మెరుగుపరిచి ద్రవ్యోల్బణాన్ని అరికట్టారని ఫిక్కీ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ప్రణబ్‌ మాట్లాడుతూ చెప్పారు. గత రెండు బడ్జెట్‌లో హరిత విప్లవానికి కేటాయింపులు ఎక్కువగా చేశానని ముఖ్యంగా పప్పులు, ఖాద్యతైలాలకు కేటాయింపులు జరపడంతో దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని అన్నారు. ఆర్‌బీఐ చర్చలు కూడా ద్రవ్యోల్బణం అదుపుకు సహకరించాయని అన్నారు. ద్రవ్యోల్బణం రెండెల నుంచి దిగి7.4 శాతానికి దిగివచ్చిందని మార్చి నాటికి మరింత తగ్గు ముఖం పడుతుందని ప్రణబ్‌ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  International airlines in visakhapatnam vizag
Sobha group buys land to develop mixed use project in dubai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles