Sobha group buys land to develop mixed use project in dubai

Sobha Group buys land to develop mixed use project in Dubai,obha,acquires,8,million,sq,ft,plot,Dubai,land,Indian,developer,build,mixed,used,project,due,completion,eight

Sobha Group buys land to develop mixed use project in Dubai

Sobha.gif

Posted: 02/07/2012 05:45 PM IST
Sobha group buys land to develop mixed use project in dubai

Sobha Group buys land to develop mixed use project in Dubai

భారత్‌కు చెందిన శోభా డెవెలపర్‌ గ్రూపు ఇక్కడ 80 లక్ష చదరపు అడుగుల స్థలాన్ని దుబాయిలోని మేడెన్‌ నగరంలో కొనుగోలు చేసింది. దీనికి ఎంత మొత్తం పెట్టుబడి పెట్టింది తెలియరాలేదు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేయడం ఇదే మొదటిసారని ఇక్కడ డీలర్లు చెబుతున్నా రు. ఇక్కడ కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ దానికి సంబంధించిన వివరాలు తెలుపడానికి శోభా డెవెలపర్లు ఆసక్తి కనబర్చలేదు. కంపెనీకి చెందిన అధికారు లు మాత్రం ఇక్కడి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 8-10 సంవత్సరాల సమ యం పడుతుందని అంటున్నారు. శోభా డెవలపర్‌కు చెందిన చైర్మన్‌ పీఎన్‌సీ మీనన్‌ నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌ కేరళకు చెందిన వ్యాపారవేత్త.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab mukherjee praises mamata banerjee for improving supplies in bengal
Contempt of court notices to state govt by supreme court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles