Woman pleads for mercy killing of son

Woman pleads for mercy killing of son,mercy killing,euthanasia,36-year-old son C Janardhan,Chittoor district court ,mother Lakshmamma

Woman pleads for mercy killing of son

Woman.gif

Posted: 02/07/2012 10:54 AM IST
Woman pleads for mercy killing of son

మంచం మీది నుంచి కదలలేని స్థితిలో ఉన్న తన కొడుకును మెర్సీకిల్లింగ్‌కు అనుమతించాలని కోరుతూ ఓ తల్లి మదనపల్లి రెండవ అదనపు జడ్జి సుమలతకు వినతిపత్రం అందజేశారు. మదనపల్లి మండలం దండువారిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ కుమారుడు జనార్దన్ 1997లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావటంతో వీసా కోసం బెంగళూరు వెళ్లాడు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి శరీరం పూర్తిగా చచ్చుబడిపోయింది. జీవచ్చవంలా ఉన్న తన కొడుకు అవస్థను చూడలేక లక్ష్మమ్మ సోమవారం జడ్జికి వినతిపత్రం అందజేశారు. మెర్సీకిల్లింగ్ కన్నా అనుమతివ్వాలని లేదంటే ప్రభుత్వమే వైద్యం చేయించాలని ఆమె కోరారు. స్పందించిన జడ్జి... కలెక్టర్‌కు, వైద్య విధానపరిషత్ కమిషనర్‌కు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తాఖీదులు పంపారు. మళ్లీ వచ్చే నెల 3న తనను కలావాలని లక్ష్మమ్మకు జడ్జి సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jfk intern mimi alford elaborates on their white house affair
Insustice to ambedkar came out through ri  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles