Jfk intern mimi alford elaborates on their white house affair

JFK intern Mimi Alford elaborates on their White House affair,JFK intern Mimi Alford elaborates White House affair,JFK took virginity White House intern Mimi Alford 1

JFK intern Mimi Alford elaborates on their White House affair

JFK.gif

Posted: 02/07/2012 11:10 AM IST
Jfk intern mimi alford elaborates on their white house affair

JFK intern Mimi Alford elaborates on their White House affairవైట్‌హౌస్ ఇంటర్నీ మోనికా లెవిన్‌స్కీతో వివాహేతర సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అమెరికా మాజీ అధ్యక్షుడు బ్లిల్ కింటన్ తీవ్ర అభాసు పాలయ్యారు. మరో అమెరికా అధ్యక్షుడు కూడా ఇంటర్నీతో ఇదే తరహా రాసలీలలు సాగించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అత్యంత ప్రజాదరణ గల అధ్యక్షుడిగా పేరొందిన జాన్ ఎఫ్ కెనెడీ తనతో శారీరకంగా గడిపారని అప్పట్లో వైట్‌హౌస్‌లో ఇంటర్నీగా ఉన్న ఓ బామ్మగారుపస్తుతం 69 ఏళ్లు) తాజాగా సెలవిచ్చారు. వైట్‌హౌస్‌లోనే ఆయన తన కన్యత్వాన్ని దోచుకున్నారని తెలిపారు. 69 ఏళ్ల మిమి ఆల్‌ఫర్డ్ ఆనాటి స్మృతులను నెమరేసుకుంటూ ‘వన్స్ అపాన్ ఏ సిక్రెట్: మై ఎఫైర్స్ విత్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనెడీ అండ్ ఇట్స్ ఆఫ్టర్‌మత్’ పేరిట పుస్తకాన్ని తెచ్చారు. ఈ పుస్తకంలో కెన్నడీ 1 నెల పాటు తనతో సాగించిన రాసలీలలను పుసగుచ్చినట్లు వివరించారు. తన 19వ ఏట కెనెడీ తనకు బాగా సన్నిహితమయ్యారని, ఓ రాత్రి పార్టీకి తీసుకెళ్లారని, అక్కడ మందు పుచ్చుకున్న తర్వాత బెడ్‌రూమ్‌కు తీసుకెళ్లారని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cabinet expansion and expectations and cm preparedness
Woman pleads for mercy killing of son  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles