All parties in ap must unite on t chidambaram

All Parties in AP must unite on T- Chidambaram,4 political parties in AP,Agree of all parties Telangan

All Parties in AP must unite on T- Chidambaram

Chidambaram.gif

Posted: 02/01/2012 10:05 AM IST
All parties in ap must unite on t chidambaram

 All Parties in AP must unite on T- Chidambaram తెలంగాణ ఏర్పాటుపై ఇంతవరకూ తమ అభిప్రాయాన్ని చెప్పని నాలుగు పార్టీలు అభిప్రాయాలు వెల్లడిస్తే తప్పించి అప్పటి వరకూ కేంద్రం ఏమీ చేయలేదని కేంద్ర హోంమంత్రి పి చిదంబరం పునరుద్ఘాటించారు. తెలంగాణ గురించి మీరు ఎప్పుడూ అడిగే ఈ ప్రశ్నకు మా జవాబు కూడా మారదని ఆయన మీడియా వద్ద వ్యాఖ్యానించారు. ఇంతవరకు నాలుగు పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించక పోవడం వల్ల అఖిలపక్ష సమావేశం ఏర్పాటుపై ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందని ఆయన వెల్లడించారు. ఫలానా తేదీలోపు తమ అభిప్రాయాన్ని తెలియ చేయవలసిందిగా పార్టీలకు డెడ్‌లైన్ ఏమైనా విధిస్తారా? అన్న ప్రశ్నకు, ఈ ప్రశ్నను వారినే అడగండని చిదంబరం జవాబు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi jd lakshmi narayana meets cs
Chandrababu support to textile traders protest against vat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles