Sex workers re habitation plans questioned by supreme court

sex workers re habitation plans questioned by supreme court, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

sex-workers-1.gif

Posted: 01/28/2012 03:01 PM IST
Sex workers re habitation plans questioned by supreme court

దేశంలో వ్యభిచార వృత్తిలో ప్రవేశించో లేక బలవంతంగా ఈడ్చబడో అందులోంచి బయటపడటానికి తయారుగా ఉన్నవారి పునరావాస యోజనలో తీసుకుంటున్న చర్యల మీద ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని సుప్రీం కోర్టు వివరాలు అడుగుతూ ప్రశ్నించింది. ఆ కమిటీ తన విధులను నిర్వహించటానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చమని ఆదేశించిన జస్టిస్ అల్మాన్ కబీర్, జస్టిస్ ఙాన సుధా మిశ్రాలతో కూడి ధర్మాసనం, ఆర్థిక, సామాజిక బలహీనతలు ఒత్తిడుల వలన వ్యభిచార వృత్తిలోకి దిగినవారే కాక, ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నవారు, ఉన్నత కుటుంబాలకు చెందినవారు కూడా ఆధునికత పేరుతో విలాసవంతమైన జీవన శైలిని ఆశించి వ్యభిచారం చేస్తున్నవారి గురించి ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించింది.

పునరావాసం కల్పించాలని, వారిని సాధారణ జన జీవనంలోకి తీసుకునిరావాలని ప్రసంగాలు, సమావేశాలు, ఉన్నత స్థాయి సదస్సులే జరుగుతున్నాయి కానీ ఈ దిశలో తీసుకున్న చర్యలు కానరావటం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సమాచార వ్యవస్థ సాంకేతికంగా ఎదిగి, సొలిసిటింగ్ కి అవకాశాలు పెరిగిపోవటం, సమాజంలో ఇతరులతో పోటీపడి హెచ్చు స్థాయి జీవనవిధానానికి ఆకర్షితులై, రోజురోజుకీ పెరిగిపోతున్న ఖర్చుల వలన, అదనపు సొమ్ము అవసరం కలగటంతో సమాజంలో హైటెక్ వ్యభిచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలాంటి వారి నియంత్రణ కూడా సమాజానికి అవసరమే. శృంగార అలంకరణలకోసమైనా, సెల్ ఫోన్ లాంటి వస్తువుల కోసమైనా, లేదా పొట్టకూటికోసమైనా, దేనికోసం చేసినా వ్యభిచారమే కాబట్టి ప్రభుత్వ విధానమేమిటా అని ధర్మాసనం ప్రశ్నించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Employee new tricks
Doctor help in attack on laden confirmed by us  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles