పాకిస్తాన్ లో బిన్ లాడెన్ స్థావరం మీద దాడి చేసి హతమార్చటంలో పాకిస్తాన్ లో ఒక డాక్టర్ ఇచ్చిన ఆచూకీ కీలకమైన పాత్రను వహించిందన్న విషయాన్ని మొట్టమొదటిసారిగా అమెరికా రక్షణ శాఖ సచివ్ లినోవ్ పెనెట్టా బహిరంగంగా అంగీకరించారు. ఆ డాక్టర్ గురించి ఆందోళన చెందుతున్నట్టుగా కూడా తెలియజేసారు.
షకీల్ అఫ్రీదీ అనే డాక్టర్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, బిన్ లాడెన్ అక్కడున్నాడని డిఎన్ఏ పరీక్ష ద్వారా నిర్ధారించారు. దాని వలనే బిన్ లాడెన్ మీద దాడిచేసి అతన్ని హతమార్చటం జరిగింది. ఈ సంగతి తెలిసిన పాక్ ప్రభుత్వం అఫ్రీదీని దేశద్రోహం కింద లెక్కకట్టి అతన్ని నిర్బంధంలోకి తీసుకుంది.
విషయమంతా సద్దుమణిగిన తర్వాత అఫ్రీదీని అమెరికా కస్టడీలోకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని తెలియజేసిన పాకిస్తాన్ అధికారులు తమ ఐడెంటిటీని గుప్తంగా ఉంచారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more