Mysore sandal launches priciest soap ever

Mysore Sandal launches priciest soap ever,aromatic tree, sandalwood trees, Mysore Sandal Millennium sandalwood oil soap priced at Rs 720 apiece

Mysore Sandal launches priciest soap ever

Mysore.gif

Posted: 01/26/2012 01:59 PM IST
Mysore sandal launches priciest soap ever

Mysore Sandal launches priciest soap everMysore Sandal launches priciest soap ever

మన ముఖం మంచిగా , అందంగా ఉండాలంటే ఏం చేస్తాం? మనకు నచ్చిన సబ్బుతో, ఆయిల్ తో గానీ, మన ముఖానికి , శరీరాని అందం తెచ్చుకుంటాం. మార్కెట్ లో సబ్బు విలువ ఎంత ఉంటుంది. సహజంగా ఏ కంపెనీ సబ్బు అయిన 20రూ, 30రూ, 50రూ, 75రూ, 100 రూ, 150 రూపాయల విలువల కలిగి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు. అయితే మీరు ఇంక తెలుసుకోవాలి? ఎందుకంటే ఇప్పడు మార్కెట్ లో కొత్త మైసూర్ శాండల్ సోపు ఎంతో తెలుసా? అక్షరాల 2800 రూపాయలు సోపు నిజమైన రేటు. కానీ మనకు కేవలం 720 రూపాయలకే అమ్ముతారట. ఇది ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ సోపు గురించి స్వయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే మన సీఎం కాదులేండి. కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ్ ఈ మైసూర్ శాండల్ సోపు గురించి చెప్పారు.

అసలు అంత విలువ చేసే సోపులు ఏముంది? ఎందుకు అంత రేటు? అనే ప్రశ్నలు రావచ్చు. అయితే ఈ మైసూర్ శాండల్ సోపు శ్రీగంధం నూనెతో సహా 24 సహజ సిద్దమైన పదార్థాలతో తయారు చేసారట. అందువలన ఈసోపుకు అంత రేటు అని కంపెనీ వారు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Small earth quake occured in costal andhra
Senior ias officer y sri lakshmi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles