Senior ias officer y sri lakshmi

senior IAS officer Y Sri Lakshm, Yerra Srilakshmi,IAS officer Srilakshmi sent to judicial custody in illegal mining case

senior IAS officer Y Sri Lakshmi

Lakshmi.gif

Posted: 01/26/2012 01:54 PM IST
Senior ias officer y sri lakshmi

 senior IAS officer Y Sri Lakshmi‘సింహం బయట ఉన్న సింహమే .. బోనులో ఉన్న సింహమే.’ అనే విధంగా  ఖైదీగా ఉన్నా ఐఏఎస్ మహిళా అధికారి శ్రీలక్ష్మి మాటే నెగ్గుతోంది.  ఆమె అధికారంలో  ఉన్నప్పడు కూడా తన హవా చూపించేదట.  ఆమెను సీబీఐ కోర్టుకు తరలించే సమయంలో జరిగిన ఘటన దీనికి అద్దంపడుతోంది. రోజువారీ ఖైదీలను తరలించే వాహనాన్ని తొలుత సిద్ధం చేశారు. అయితే అందులో వెళ్లేందుకు శ్రీలక్ష్మి నిరాకరించారు. దీంతో అధికారులు అప్పటి కప్పుడు కొత్త సుమోను సిద్ధం చేసి, కోర్టుకు తరలించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమని చెబుతుండే అధికారులు దీనికి ఏమని బదులిస్తారో? శ్రీలక్మీ తన కోరికను చెప్పటంలో న్యాయం ఉందని తన బందువులు అంటున్నారు. ఎందుకంటే .. తన కంటే ఇంకా మోసాలు చేసిన పెద్ద పెద్ద వారికి అన్ని వసతులు కల్పిస్తున్నారు కదా?  అంటే మనస్సులో మాట  జగన్ కేసులు అరెస్టైన విజయ సాయి రెడ్డి గురించి మాట్లాడుతున్నరని శ్రీలక్మీ బందువులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mysore sandal launches priciest soap ever
India celebrates 63rd republic day today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles