Need office romance or marriage

Need office romance or marriage? Employees Love Office Romances,ove got to do with dating, sex, and romance at the office?

Need office romance or marriage? Employees Love Office Romances

office romance.gif

Posted: 01/21/2012 04:40 PM IST
Need office romance or marriage

Employees Love Office Romances

Employees Love Office Romancesఆఫీసుల్లో పుట్టే ప్రేమకు పెళ్లే మందు అంటున్నారు  అహ్మదాబాద్  కంపెనీలు.  వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఒకే చోట కలిసి పని చేసే  ఆడా, మగ ఉద్యోగులు  ఆకర్షణకి లోనవడం, ప్రేమలో పడిపోవడం ఎక్కడైనా సహాజమే.  యాజమాన్యానికి తెలిస్తే  మందలిచడం,  లేదంటే  మాకెందుకులే అని మిన్నకుండిపోవడమూ మామూలే. కానీ అహ్మదాబాద్ లో  అయితే దీనికి బిన్నం.  అక్కడ  ఉద్యోగుల ప్రేమలు సాఫీగా  సాగిపోవడానికి  యాజమాన్యమే  సహకరిస్తుంది. అవసరమైతే పెళ్లి కూడా  చేసేస్తారు. ఇదో  ట్రెండ్లా మారిందక్కడ.  ఎంత లేదన్నా  నెలకు పది పన్నెండు జంటలు ఏకమవుతున్నాయి. ఎందుకిలా ? అంటే ‘‘ యువ  ఉద్యోగుల ప్రేమలు, చాటుమాటు  వ్యవహారాలు, ఎవరైనా  చూస్తారిని  భయపడటం ఎక్కడైనా ఉన్నదే.  అది వాళ్లని  మానసికంగా  ఒత్తిడికి  గురిచేస్తుంది.  పని తీరుపై  ప్రభావం  చూపుతుంది. అప్పుడు నష్టం కంపెనీకే.  అందుకే  మా సంస్థలో పనిచేసే  ప్రేమ పక్షుల్ని గుర్తించి ఒక్కటి చేస్తాం’’  అంటాడు మోతిఫ్ కంపెనీ యజమాని  పరుల్ మెహతా , ఇంతవరకూ ఓకే . మరి పెళ్లయినా ఆఫీసులో రొమాన్స్ చేస్తే?  దీనికి కంపెనీల దగ్గర  ఓ మార్గముంది. వాళ్లకి హెచ్. ఆర్. ఉద్యోగులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.  మరీ అవసరమనుకుంటే మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఈ పద్దతి  భలేగా ఉంది కదూ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kishan ji
Telugu desem party chief nara chandra babu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles