Telugu desem party chief nara chandra babu naidu

telugu desem party chief Nara chandra babu naidu, blaming former chief minister mr y s rajashekar reddy and his resume

telugu desem party chief Nara chandra babu naidu, blaming former chief minister mr y s rajashekar reddy

7.gif

Posted: 01/21/2012 04:44 PM IST
Telugu desem party chief nara chandra babu naidu

9

రాష్ట్ర వినాశనానికి మూలం వైఎస్ రాజశేఖర్ రెడ్డే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ కు ఎవరూ చేయలేనంత నష్టం వైఎస్ చేశారని బాబు మండిపడ్డారు. సీఎం గా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని ఇష్టానుసారం దోచుకున్నారని విమర్శించారు. తద్వారా రాష్ట్రం ఇరవై, ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లిందని వాపోయారు.

ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ రాష్ట్ర నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి అధ్యక్షునిగా అంబిక కృష్ణను నియమించారు. ఈ సందర్భంలో బాబు పై వ్యాఖ్యలు చేశారు. వ్యాట్ కు నిరసనగా వస్త్ర వ్యాపారులు చేపట్టనున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు.

తాను వైఎస్ ను అడవిపందితో పోల్చానన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. తాను కేవలం ఆయన వైఖరి ని మాత్రమే చెప్పానని బాబు వివరణ ఇచ్చారు. టీడీపీ హయాంలో పనిచేసిన అధికారులంతా ఉన్నత స్థానాలకు వెళుతుంటే, వైఎస్ హయాంలో పనిచేసిన వారు జైళ్లకు వెళుతున్నారన్నారు.

                                                                                                            …avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Need office romance or marriage
Union minister jai ram ramesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles