Afridi turns down bpl cash

Afridi turns down BPL cash,Sports, Cricket, News, Pakistan, Fixtures, Results, Wicket,

Shahid Afridi has turned down the chance to play in the Bangladesh Premier League in favour of taking on England next month. Bought by the Dhaka GladiatorsAfridi turns down BPL cash

Afridi.gif

Posted: 01/20/2012 06:37 PM IST
Afridi turns down bpl cash

Afridi turns down BPL cash

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది జాక్‌పాట్ కొట్టాడు. జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ టి-20 వేలంలో అఫ్రీది సుమారు 3.5 కోట్ల ధర పలికాడు. వచ్చేనెలలో జరిగే ఈ టోర్నీ బరిలో ఉన్న ఆరు జట్లూ అఫ్రీదిని కోరుకోగా ఢాకా గ్లాడియేటర్స్ జట్టు అత్యధిక ధరకు సొంతంచేసుకుంది. ఈ లీగ్ మొత్తానికి ఇదే అధిక ధర. ఇక వెస్టిండీస్‌కు చెందిన హార్డ్‌హిట్టింగ్ స్టార్ క్రిస్‌గేల్ కోసం బారిసాల్ బర్నర్స్ జట్టు 2.7 కోట్లు, మార్లన్ శామ్యూల్స్‌ను దురంతో రాజ్‌షాహి జట్టు కోటీ 80 లక్షలు చెల్లించాయి. కీరన్ పొలార్డ్ కోటిన్నర, బంగ్లా ఆల్‌రౌండర్ నాసిర్ హొస్సేన్ కోటి, షోయబ్ బాలిక్, డ్వేన్ బ్రేవోలు చెరి 75 లక్షలకు అమ్ముడయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film critic nikhat kazmi passes away
T tdp leader errabelli comments on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles