Film critic nikhat kazmi passes away

TOI film critic,Nikhat Kazmi dies,Nikhat Kazmi

TOI's film critic Nikhat Kazmi lost a bitter battle with cancer this morning. Her longtime colleague and Editor of The Speaking Tree pays her a tribute.

Film critic Nikhat Kazmi passes away.gif

Posted: 01/20/2012 08:38 PM IST
Film critic nikhat kazmi passes away

ప్రముఖ సినీ విమర్శకుడు నిఖత్ కజ్మీ గత కొంత కాలంగా కాన్సర్ వ్యాధితో పోరాడు ఈ రోజు కన్నుమూశారు. ఈయన వయస్సు 53 సంవత్సరాలు. ఈయన మంచి సినీ విమర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన 1987 నుండి టైమ్స్ ఆఫ్ ఇండియా దిన పత్రికలో సినిమాలను సమీక్షిస్తున్నాడు. ఈయన మరణం పట్ల పలువురు ప్రముఖులు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

గతవారమే సమీక్షను  ఈయన చాలీస్ చౌరాసీ, సదా అడ్డా, హాలీవుడ్ చిత్రం ఘోస్ట్ చిత్రంపై తన సమీక్షను అందించారు. కజ్మి మరణవార్తను తెలుసుకున్న  సినీ దర్శకుడు కరణ్ జోహార్ ట్విట్టర్‌లో  కజ్మి మరణం నన్నుఎంతో కలిచి వేసిందని అన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ కూడా తన సంతాపాన్ని తెలియజేశాడు.  రెఫ్యూజీ చిత్ర రివ్యూను మొట్టమొదటిసారిగా చదివానని.. తనలో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు తెలియచేసేదని అభిషేక్ బచ్చన్ అన్నారు. ఈయన మరణానికి టైమ్స్ ఆఫ్ ఇండియా దిన తన సంతాపాన్ని తెలియజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mla fired congress mp undavalli
Afridi turns down bpl cash  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles